బ్యూటీ బాగా బిజీ..!

‘ధమాకా’తో సక్సెస్‌ అందుకున్న శ్రీలీల.. ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. వరసపెట్టి తొమ్మిది సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారింది.

#Eenadu

తాజాగా విజయ్‌ దేవరకొండ 12వ చిత్రం ప్రారంభమైంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇంకా ఏయే సినిమాలు చేస్తోందంటే..

#Eenadu

పవన్‌ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’

#Eenadu

బాలకృష్ణతో ‘NBK108’

(వర్కింగ్‌ టైటిల్‌)

#Eenadu

మహేశ్‌బాబుతో ‘SSMB28’

(వర్కింగ్‌ టైటిల్‌)

#Eenadu

నితిన్‌తో ‘NITHIN32’

(వర్కింగ్‌ టైటిల్‌)

#Eenadu

వైష్ణవ్‌తేజ్‌తో ‘PVT04’

(వర్కింగ్‌ టైటిల్‌)

#Eenadu

రామ్‌తో ‘#BOYAPATIRAPO’

(వర్కింగ్‌ టైటిల్‌)

#Eenadu

నవీన్‌ పొలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’

#Eenadu

కిరీటి రెడ్డితో ‘జూనియర్‌’

#Eenadu

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home