ఇన్‌స్టాలో వీళ్ల ఫాలోయింగ్‌ ఎంతంటే..!

ఇన్‌స్టాలో రోజు రోజుకీ హీరోల ఫాలోవర్లు బాగా పెరుగుతున్నారు. ఏ హీరోకి ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో చూడండి. 

అల్లు అర్జున్‌

22.3 మిలియన్లు

విజయ్‌ దేవరకొండ

19.3 మిలియన్లు 

రామ్‌ చరణ్‌

18.2 మిలియన్లు

యశ్‌

13.4 మిలియన్లు

దుల్కర్‌ సల్మాన్‌

13.2 మిలియన్లు 

మహేష్‌ బాబు

11. 4 మిలియన్లు 

ప్రభాస్‌

10.1 మిలియన్లు

విజయ్‌ సేతుపతి

7.8 మిలియన్లు 

ఎన్టీఆర్‌

6.6 మిలియన్లు

రానా

5.1 మిలియన్లు 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home