సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ మరో ఘనత సాధించారు. రష్యాలో జరిగిన స్కాల్ప్‌చర్‌ ఛాంపియన్‌షిప్‌లో ‘గోల్డెన్‌ సాండ్‌ మాస్టర్‌’ టైటిల్‌ కైవసం చేసుకున్నారు.

తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌ పట్నాయక్‌ తీర్చిదిద్దిన కొన్ని సైకత శిల్పాలపై ఓ లుక్కేద్దామా..

మంచి నీళ్ల గ్లాసులు, గిన్నెలతో తీర్చిదిద్దిన వినాయకుడి ప్రతిమ

హార్ట్‌డేను పురస్కరించుకొని గుండె ప్రత్యేకతను, ప్రయోజనాన్ని తెలుపుతూ రూపొందించిన శిల్పం

ఎగ్‌డేను పురస్కరించుకొని రూపొందించిన సైకత శిల్పం

శ్రీరాముడు దీపాన్ని పట్టుకొని సూర్యదేవుడిని ఆరాధిస్తున్నట్లుగా...

పర్యావరణం, జీవావరణం ప్రాముఖ్యతను వివరిస్తూ..

చిన్న శివలింగాలను ఉపయోగించి తీర్చిదిద్దిన మహాశివుని రూపం

నీళ్లను వృథాగా పోనివ్వద్దు అంటూ అవగాహన కల్పిస్తున్న సైకత శిల్పమిది

పొగాకు వ్యతిరేక దినాన దాని వల్ల ఆరోగ్యానికి ఎలా హానికరమో వివరిస్తున్న దృశ్యం

సార్వత్రిక ఎన్నికల్లో మూడో సారి మోదీ ప్రభుత్వం వచ్చినందున ఆయనకు అభినందనలు తెలుపుతూ రూపొందించారు

చంద్రయాన్‌- 3 ప్రయోగానికి ముందు నీళ్ల గ్లాసులు ఉపయోగించి విజయీభవా అని సందేశాన్నిస్తూ రూపొందించిన సైకత శిల్పం  

మాస్కోలో జరిగిన ఉగ్ర దాడులను ఖండిస్తూ రూపొందించిన శిల్పం

images:Sudarsan pattnaik/instagram

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home