ఇప్పుడు కమిన్స్‌.. గతంలో SRH కెప్టెన్స్‌ వీరే

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్‌ వచ్చాడు. అతడిని నియమించినట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రకటించింది. అంతకుముందు ఎవరు సారథులుగా ఉన్నారో ఓ లుక్కేద్దాం..

కెప్టెన్‌: కుమార సంగక్కర (శ్రీలంక)

సీజన్‌: 2013, మ్యాచ్‌లు: 9

విజయాలు: 4, ఓటములు: 4

టై: 1

కెప్టెన్‌: కామెరూన్‌ వైట్‌ (ఆస్ట్రేలియా)

సీజన్‌: 2013, మ్యాచ్‌లు: 8

విజయాలు: 5, ఓటములు: 3

కెప్టెన్‌: శిఖర్ ధావన్‌ (భారత్)

సీజన్‌: 2013-14

మ్యాచ్‌లు: 16, విజయాలు: 7

ఓటములు: 9

కెప్టెన్‌: డారెన్ సామీ (వెస్టిండీస్)

సీజన్‌: 2014, మ్యాచ్‌లు: 4

విజయాలు: 2, ఓటములు: 2

కెప్టెన్‌: డేవిడ్‌ వార్నర్ (ఆస్ట్రేలియా)

సీజన్‌: 2015 - 2021, మ్యాచ్‌లు: 67

విజయాలు: 35, ఓటములు: 30

టై: 2

కెప్టెన్‌: కేన్ విలియమ్సన్‌ (న్యూజిలాండ్)

సీజన్‌: 2018- 22, మ్యాచ్‌లు: 46

విజయాలు: 22, ఓటములు: 23

టై: 1

కెప్టెన్‌: భువనేశ్వర్ కుమార్‌ (భారత్)

సీజన్‌: 2018 - 2023, మ్యాచ్‌లు: 8

విజయాలు: 2, ఓటములు: 6

కెప్టెన్‌: మనీశ్‌ పాండే (భారత్)

సీజన్ : 2021

మ్యాచ్‌లు: 1, ఓటమి: 1

కెప్టెన్‌: ఐదెన్‌ మార్‌క్రమ్‌ (దక్షిణాఫ్రికా)

సీజన్‌: 2023

మ్యాచ్‌లు: 13, విజయాలు: 4

ఓటములు: 9

నాలుగు పదుల వయసులోనూ తగ్గేదేలే..!

రోహిత్‌ @ 250.. 200 క్లబ్‌లో ఇంకెవరు?

ఐపీఎల్‌లో జట్ల అత్యల్ప స్కోర్స్‌ ఇవీ!

Eenadu.net Home