రైనా.. దూకుడే ఎక్కడైనా!

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రైనా మైదానంలోనే కాదు.. సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సోషల్‌ మీడియాలో అతడి అరుదైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.  

Image:SocialMedia

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద రైనా

Image:SocialMedia

చెన్నైలో ఓ అవార్డు అందుకున్న సందర్భంలో

Image:SocialMedia


హర్భజన్‌ సింగ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీలతో

Image:SocialMedia

భారత సైనికులతో సురేశ్ రైనా

Image:SocialMedia

సతీమణి ప్రియాంక చౌదరితో రైనా

Image:SocialMedia

ఆమిర్‌ఖాన్‌తో

Image:SocialMedia

తల్లితో సురేశ్ రైనా

Image:SocialMedia

తండ్రితో సెల్ఫీ

Image:SocialMedia

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో

Image:SocialMedia

2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత సహచర ఆటగాళ్లతో రైనా

Image:SocialMedia

ప్రధాని నరేంద్ర మోదీతో సురేశ్ రైనా దంపతులు

Image:SocialMedia

తన కుటుంబంతో రైనా

Image:SocialMedia

కుమారుడితో సరదాగా

Image:SocialMedia

భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌తో

Image:SocialMedia

యోగా చేస్తున్న రైనా

Image:SocialMedia

ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌లో గిరిజన విద్యార్థులతో

Image:SocialMedia

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులతో రైనా దంపతులు

Image:SocialMedia

రైనాకు రాఖీ కడుతున్న అతని సోదరి

Image:SocialMedia

సఫారీలతో టీ20 సమరం

భారత్‌Xదక్షిణాఫ్రికా.. ఏ మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ?

‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ రికార్డులు తెలుసా?

Eenadu.net Home