విరాట్‌తో సమంగా సూర్యకుమార్‌

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది.

కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ హాఫ్‌ సెంచరీ చేశాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకొన్నాడు.

విరాట్ కోహ్లీ (16) సమంగా సూర్యకుమార్‌ అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను సొంతం చేసుకున్న ప్లేయర్‌గా నిలిచాడు.

సూర్యకుమార్‌ 69 ఇన్నింగ్స్‌ల్లోనే 16 అవార్డులు అందుకొన్న ప్లేయర్‌గా ఘనత సాధించాడు. 

విరాట్ కోహ్లీ 125 ఇన్నింగ్స్‌ల్లో 16 అవార్డులు

సికందర్ రజా (జింబాబ్వే)- 91 ఇన్నింగ్స్‌ల్లో 15

మహమ్మద్ నబీ (అఫ్గానిస్థాన్‌)-129 ఇన్నింగ్స్‌ల్లో 14

రోహిత్ శర్మ (భారత్) - 159 ఇన్నింగ్స్‌ల్లో 14

విరన్‌దీప్‌ సింగ్ (మలేషియా) - 78 ఇన్నింగ్స్‌ల్లో 14

భారత్‌లో టాప్‌-10 గూగుల్డ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌!

గబ్బాలో గతసారి పంత్‌ గర్జన.. ఈ సారి ఎవరు?

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

Eenadu.net Home