T20 World Cup 2022: అతి పిన్న, ఎక్కువ వయసు ఆటగాళ్లు ఎవరంటే? 

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ -12లో జట్లవారీగా ఎవరు తక్కువ, ఎక్కువ వయసు ఆటగాళ్లో తెలుసుకుందాం. * ఆటగాళ్ల వయసు ఆయా దేశాలు జట్లను ప్రకటించిన నాటికి)

Image:SocialMedia

ఐర్లాండ్‌ తక్కువ వయసు ఆటగాడు:హ్యారీ టెక్టర్ (22 సంవత్సరాల 288 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:

సిమి సింగ్ (35 సంవత్సరాల 228 రోజులు)

Image:T20WorldCup2022Website

న్యూజిలాండ్‌

తక్కువ వయసు ఆటగాడు:ఫిన్ అలెన్ (23 సంవత్సరాల 151 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:మార్టిన్ గప్తిల్ (35 సంవత్సరాల 355 రోజులు)

Image:T20WorldCup2022Website

శ్రీలంక

తక్కువ వయసు ఆటగాడు: మహేశ్‌ తీక్షణ (22 ఏళ్ల 45 రోజులు) 

ఎక్కువ వయసు ఆటగాడు:జెఫ్రీ వాండర్సే (32 సంవత్సరాల 223 రోజులు)

Image:T20WorldCup2022Website

అఫ్గానిస్థాన్‌ 

తక్కువ వయసు ఆటగాడు:మహ్మద్ సలీమ్ (20 సంవత్సరాల 6 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:మహ్మద్ నబీ (37 సంవత్సరాల 257 రోజులు)

Image:T20WorldCup2022Website

పాకిస్థాన్‌

తక్కువ వయసు ఆటగాడు:నసీమ్ షా (19 సంవత్సరాల 212 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:షాన్ మసూద్ (32 సంవత్సరాల 336 రోజులు)

Image:T20WorldCup2022Website

 జింబాబ్వే

తక్కువ వయసు ఆటగాడు:

వెస్లీ మాద్వేరే (22 సంవత్సరాల 11 రోజులు)

ఎక్కువ వయసుఆటగాడు: క్రెయిగ్ ఎర్విన్ (37 ఏళ్ల 27 రోజులు)Image:T20WorldCup2022Website

బంగ్లాదేశ్‌

తక్కువ వయసు ఆటగాడు:హసన్ మహమూద్ (22 ఏళ్ల 337 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:షకీబ్ అల్ హసన్ (35 ఏళ్ల 174 రోజులు)

Image:T20WorldCup2022Website

దక్షిణాఫ్రికా

తక్కువ వయసు ఆటగాడు:ట్రిస్టన్ స్టబ్స్ (22 సంవత్సరాల 23 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:డేవిడ్ మిల్లర్ (33 సంవత్సరాల 88 రోజులు)

Image:T20WorldCup2022Website

ఇంగ్లాండ్‌ తక్కువ వయసు ఆటగాడు:హ్యారీ బ్రూక్ (23 ఏళ్ల 192 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:

మొయిన్ అలీ (35 ఏళ్ల 76 రోజులు)

Image:T20WorldCup2022Website

భారత్‌ 

తక్కువ వయసు ఆటగాడు:అర్ష్‌దీప్ సింగ్ (23 సంవత్సరాల 219 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:దినేష్ కార్తీక్ (37 ఏళ్ల 103 రోజులు)

Image:T20WorldCup2022Website

ఆస్ట్రేలియా 

తక్కువ వయసు ఆటగాడు:టిమ్ డేవిడ్ (26 సంవత్సరాల 169 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:డేవిడ్ వార్నర్ (35 ఏళ్ల 309 రోజులు)

Image:T20WorldCup2022Website

నెదర్లాండ్స్‌

తక్కువ వయసు ఆటగాడు:షరీజ్ అహ్మద్ (19 సంవత్సరాల 138 రోజులు)

ఎక్కువ వయసు ఆటగాడు:స్టీఫన్ మైబర్గ్ (38 సంవత్సరాల 190 రోజులు)

Image:T20WorldCup2022Website 

ఈ టీ20 ప్రపంచకప్‌లో అన్ని జట్లలో కలిపి తక్కువ వయసు ఉన్న ఆటగాడు అయాన్‌ అఫ్జల్ ఖాన్ (యూఏఈ.. 16 ఏళ్ల 10 నెలల 12రోజులు) కాగా.. ఎక్కువ వయసున్న ఆటగాడు స్టీఫన్ మైబర్గ్ (నెదర్లాండ్స్‌.. 38 సంవత్సరాల 190 రోజులు)

Image:T20WorldCup2022Website

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home