సూపర్‌ 8కి ఏ టీమ్‌ ఎలా వచ్చిందంటే?

భారత్ (గ్రూప్‌ ఎ) 

🏏 ఐర్లాండ్, పాకిస్థాన్‌, అమెరికాపై విజయం

🏏 కెనడాతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు

అమెరికా (గ్రూప్‌ ఎ)

🏏 కెనడా, పాకిస్థాన్‌పై విజయం

🏏 భారత్‌పై ఓటమి, ఐర్లాండ్‌తో మ్యాచ్‌ వర్షార్పణం 

ఆస్ట్రేలియా (గ్రూప్‌ బి) 

🏏 లీగ్‌ దశలో వంద శాతం విజయాలు

🏏 ఒమన్, ఇంగ్లాండ్, నమీబియా, స్కాట్లాండ్‌పై విజయం 

ఇంగ్లాండ్ (గ్రూప్‌ బి)

🏏 ఒమన్‌, నమీబియాపై గెలుపు

🏏ఆస్ట్రేలియాపై ఓటమి, స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ రద్దు

వెస్టిండీస్‌ (గ్రూప్‌ సి)  

🏏 లీగ్‌ దశలో అన్నీ విజయాలే

🏏 పాపువా న్యూగిని, ఉగాండా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌పై విజయం 

అఫ్గానిస్థాన్‌ (గ్రూప్‌ సి)

🏏 ఉగాండా, న్యూజిలాండ్, పాపువా న్యూగినిపై విజయాలు

🏏 చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓటమి

దక్షిణాఫ్రికా (గ్రూప్‌ డి) 

🏏 లీగ్‌ దశలో నాలుగింట నాలుగు విజయం

🏏 శ్రీలంక, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్, నేపాల్‌పై గెలుపు

బంగ్లాదేశ్ (గ్రూప్‌ డి)

🏏 శ్రీలంక, నెదర్లాండ్స్‌, నేపాల్‌పై విజయం

🏏 దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి

300 వికెట్ల మార్క్‌.. టెస్టుల్లో తొలి బౌలర్‌గా కగిసో

మహిళల T20 WC ప్రైజ్‌మనీ... ఎవరికి ఎంతంటే?

అన్ లక్కీ పంత్.. 90ల్లో ఏడోసారి

Eenadu.net Home