తమన్నా ‘లీల’ చూశారా..!

తాజాగా ఓ దుస్తుల బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించింది తమన్నా.. అందుకోసం కృష్ణుడి భక్తురాలు ‘లీల’లా తయారయ్యింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇవి చూసిన నెటిజన్లు ‘‘హీరామండి’ని పోలిన వెబ్‌సిరీస్‌ ఏదైనా చేస్తుందేమో..!’ అనే కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.. 

చెట్టు కొమ్మపై కూర్చొని ఫొటోకు పోజులిస్తున్న తమన్నా

పాన్పుపై పవళిస్తూ ఇలా..

లేత నారింజ రంగు చీరలో తథేకంగా చూస్తూ ఇలా..

ఎంబ్రాయిడరీ చేసిన వర్క్‌ బ్లౌజుకి మ్యాచింగ్‌ జుంకాలతో ఇలా..

లేత గులాబీ రంగు దుపట్టాతో దేవకన్య లుక్‌లో..

నది ఒడ్డున్న పవిటను సర్దుతూ హొయలొలికిస్తున్న తమన్నా

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home