దర్శకుల గురించి తారక్‌ సూపర్‌ మాటలు!

ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొంతమంది కోలీవుడ్‌ డైరెక్టర్స్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారెవరు, తారక్‌ ఏమన్నాడో చూద్దాం!

‘రాజు రాణి’ని అట్లీ చిత్రీకరించిన విధానం నచ్చింది.

లోకేశ్‌ కనగరాజ్‌ పనితనం బాగుంటుంది. ఆయన తీసిన ‘విక్రమ్‌’ తమిళ ఇండస్ట్రీకి పేరు తెచ్చి పెట్టింది.

ఇప్పటివరకూ రజనీకాంత్‌ను ఎప్పుడూ చూడని విధంగా ‘జైలర్‌’లో చూపించారు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌.

‘ఆడుకాలం’, ‘అసురన్‌’, ‘వడ చెన్నై’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలు తెరకెక్కించిన వెట్రిమారన్‌తో సినిమా చేయాలనుంది.

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home