టీ20ల్లో టీమ్‌ఇండియా అత్యధిక స్కోర్లివే

260/5.. శ్రీలంకపై 2017లో

టీమ్‌ఇండియా బ్యాటర్‌ రోహిత్‌ శర్మ (118; 43 బంతుల్లో) శతకంతో ఆకట్టుకోగా.. కేఎల్ రాహుల్‌ (89) రాణించాడు.

Image:Twitter

244/4.. వెస్టిండీస్‌పై 2016లో

భారత స్టార్‌ ఆటగాడు కేఎల్ రాహుల్ (110) సెంచరీ బాదాడు.

Image:Twitter

240/3.. వెస్టిండీస్‌పై 2019లో

టీమ్‌ఇండియా ప్లేయర్స్‌ రోహిత్‌ శర్మ (71; 34 బంతుల్లో), కేఎల్ రాహుల్‌ (91; 56 బంతుల్లో), కోహ్లీ (70; 29 బంతుల్లో) దంచికొట్టారు.

Image:Twitter

 237/3.. దక్షిణాఫ్రికాపై (అక్టోబర్‌ 2, 2022న గువాహటిలో)

కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్‌ యాదవ్‌ (61), కోహ్లీ (49) దూకుడుగా ఆడారు.

Image:Twitter

225/7.. ఐర్లాండ్‌పై (జూన్‌ 28, 2022న)

టీమ్‌ఇండియా ప్లేయర్‌ దీపక్‌ హుడా (104) సెంచరీ బాదగా.. సంజూ శాంసన్‌ (77) రాణించాడు.

Image:Twitter 

224/2.. ఇంగ్లాండ్‌పై 2021లో 

భారత స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ (64), విరాట్ కోహ్లీ (80) రాణించారు.

Image:Twitter

218/4.. ఇంగ్లాండ్‌పై 2007లో

యువరాజ్‌ సింగ్‌ (58; 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. యూవీ ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదింది ఈ మ్యాచ్‌లోనే.

Image:Twitter

213/4.. ఐర్లాండ్‌పై 2018లో 

టీమ్ఇండియా ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌ (70), సురేశ్‌ రైనా (69) అర్ధ శతకాలు బాదారు. హార్దిక్‌ పాండ్య (32; 9 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఆటతో అలరించాడు.

Image:Twitter

212/2.. అఫ్గానిస్థాన్‌పై (2022 ఆసియా కప్‌లో) 

ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (122; 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం బాదాడు.

Image:Twitter

211/4.. శ్రీలంకపై 2009లో

వీరేంద్ర సెహ్వాగ్‌ (64), యువరాజ్‌ సింగ్‌ (60) అర్ధ శతకాలు బాదారు.

Image:Twitter

211/4.. సౌతాఫ్రికాపై 2022 జూన్‌లో

టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (76) రాణించాడు.

Image:Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home