ఆస్ట్రేలియా వీధుల్లో చక్కర్లు కొడుతున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు

టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు టీమ్‌ఇండియా క్రికెటర్లు.

Image:Instagram

ఆస్ట్రేలియాలో తన కుటుంబంతో కలిసి సందడి చేస్తున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య

Image:Instagram

ఆస్ట్రేలియాలో తన కుటుంబంతో కలిసి సందడి చేస్తున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య

Image:Instagram

మెల్‌బోర్న్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌తో రిషభ్‌ పంత్‌ దిగిన చిత్రమిది.

Image:Instagram

సిడ్నీలోని ఓ రెస్టారంట్‌లో సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి

Image:Instagram

పెర్త్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ వద్ద భారత ఆటగాళ్లు

Image:Instagram

పెర్త్‌లో చిన్నారులతో కలిసి ఫొటో దిగిన కోహ్లీ, కేఎల్ రాహుల్‌

Image:Instagram


పెర్త్‌లో ఓ అభిమానితో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌

Image:Instagram

సిడ్నీలో తన సతీమణి ధను శ్రీ వర్మతో స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌

Image:Instagram

హార్దిక్‌ పాండ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న విమానంలో చక్కర్లు కొట్టడానికి ముందు మన క్రికెటర్లు దిగిన చిత్రమిది.

Image:Instagram

సిడ్నీలో భారత జట్టు బస చేస్తున్న హోటల్‌లో అభిమానితో కేఎల్ రాహుల్‌

Image:Instagram

సిడ్నీలో భారత జట్టు బస చేస్తున్న హోటల్‌లో అభిమానితో కేఎల్ రాహుల్‌

Image:Instagram

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home