వీరు ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ వీరులు!

సౌరభ్‌ గంగూలీ, 131 (ఇంగ్లాండ్‌, 1996)

#Twitter

వీరేందర్‌ సెహ్వాగ్‌, 105 (సౌతాఫ్రికా, 2001)

#Twitter

సురేశ్‌ రైనా, 120 (శ్రీలంక, 2010)

#Twitter

శిఖర్ ధావన్,187 (ఆస్ట్రేలియా,2013)

#Twitter

రోహిత్‌ శర్మ, 177 (వెస్టిండీస్‌, 2013)

#Twitter


పృథ్వీ షా, 134 (వెస్టిండీస్‌, 2018)

#Twitter

 శ్రేయస్‌ అయ్యర్‌, 105 (న్యూజిలాండ్‌, 2021)

#Twitter

మహ్మద్‌ అజారుద్దీన్‌, 110 (ఇంగ్లాండ్‌, 1984)

#Twitter

గుండప్ప విశ్వనాథ్‌, లాలా అమర్‌నాథ్‌, దీపక్‌ శోధన్‌, ఏజీ కృపాల్‌ సింగ్‌, అబ్బాస్‌ అలీ బైగ్‌, హనుమంత్‌ సింగ్, సురీందర్‌ అమర్‌నాథ్‌, ప్రవీణ్‌ ఆమ్రేలు కూడా అరంగేట్రంతోనే సెంచరీలు చేశారు.

#Twitter

ఫుట్‌బాల్‌.. మీకివి తెలుసా!

దేశవాళీ.. లిస్ట్‌-ఏ.. టాప్‌ 10 బ్యాటర్లు!

టీ20ల్లో హ్యాట్రిక్‌ వికెట్ విశేషాలు!

Eenadu.net Home