న్యూ టెక్నాలజీ కేరాఫ్‌ కమల్‌ మూవీస్‌

#eenadu

తీవర్‌మగన్‌-1992

తమిళ్‌ సినిమాల్లో మొదటిసారి స్క్రీన్‌ప్లే రైటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించిన చిత్రమిది

మహానది -1994

ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎడిట్‌ చేసిన తొలి భారతీయ చిత్రం

కురుతి పునల్‌-1995

డాల్బీ స్టీరియో సరౌండ్‌ ఎస్‌ఆర్‌ టెక్నాలజీ వాడిన మొదటి భారతీయ చిత్రం

భారతీయుడు - 1996

భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రొస్థటిక్‌ మేకప్‌ను పరిచయం చేసిన చిత్రం

ఆలవందన్‌ - 2001

మోషనల్‌ కంట్రోల్‌ రిగ్‌, యానిమేషన్‌ సీక్వెన్స్‌ వాడిన ఫస్ట్‌ ఇండియన్‌ మూవీ. 

విరుమండి -2004

లైవ్‌ సౌండ్‌ రికార్డింగ్‌ సిస్టమ్ సాయంతో చిత్రీకరించిన మొదటి తమిళ చిత్రం

ముంబయి ఎక్స్‌ప్రెస్‌ - 2005

డిజిటల్‌ ఫార్మాట్‌ను ఉపయోగించిన తొలి భారతీయ సినిమా

విశ్వరూపం-2013

ఆరో 3డీ 7.1 సౌండ్‌ టెక్నాలజీని ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home