టాలీవుడ్‌ ‘శంకర్‌’లు 


‘గాంజా శంకర్‌’గా అలరించేందుకు సిద్ధమయ్యాడు సాయిధరమ్‌ తేజ్‌. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టైటిల్‌ తాజాగా ఖరారైంది. మరి, ఇంతకు ముందు ఏయే హీరోలు ‘శంకర్‌’గా కనిపించారో చూద్దామా..

చిరంజీవి in & as భోళా శంకర్‌ 

రామ్‌ పోతినేని in & as ఇస్మార్ట్‌ శంకర్‌

పవన్‌ కల్యాణ్‌ in & as గుడుంబా శంకర్‌

చిరంజీవి in & as శంకర్‌దాదా ఎంబీబీఎస్‌

చిరంజీవి in & as శంకర్‌దాదా జిందాబాద్‌

మోహన్‌బాబు in & as శివ్‌ శంకర్‌

సుమన్‌ in as ఎస్పీ శంకర్‌

మమ్ముట్టి నటించిన డబ్బింగ్‌ చిత్రమిది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home