అద్భుతం.. ఆకాశం వర్ణశోభితం!

సౌర తుపాను భూమిని తాకడంతో అంతరిక్ష వాతావరణంలో అరోరాలు(ఉత్తర ధ్రువజ్యోతులు) ఏర్పడ్డాయి. ఫలితంగా ఆకాశం రంగులమయమైంది. భారత్‌లోని లద్దాఖ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఆకాశంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ, ఊదా రంగుల్లో అరోరాలు కనువిందు చేశాయి. మీరూ ఓ లుక్కేయండి.. 

అన్‌ అర్‌బాన్‌, అమెరికా

కాలిఫోర్నియా, అమెరికా

ఎస్టాకాడా, అమెరికా

ఫోనియోడ్‌, హంగేరి

ఫ్రెడరిక్టన్‌, కెనడా

లద్దాఖ్‌, భారత్‌

ఓర్మోంట్‌-డెసస్‌, స్విట్జర్లాండ్‌

నార్త్‌ క్వీన్స్‌ఫెర్రీ, స్కాట్లాండ్‌

రెంటన్‌, అమెరికా

ఉరుమ్‌క్మి, చైనా

వాంకోవర్‌, కెనడా

వైట్లీ బే, ఇంగ్లాండ్‌

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home