‘బెస్ట్‌ డిజైనర్‌ డ్రెస్‌’ బ్యూటీ సినిశెట్టి

#eenadu

ఈ నలుపు రంగు దుస్తులకే ‘బెస్ట్‌ డిజైనర్‌ డ్రెస్‌’ అవార్డు దక్కింది.

 లేత గోధుమ రంగు డ్రెస్‌లో క్లాసీ లుక్‌లో సినిశెట్టి.

This browser does not support the video element.

నీలి రంగు లెహంగాలో సినీ హొయలు. ‘ఫైనల్స్‌కి ఒక్కరోజే ఉంది.. కూల్‌గా ఉండలేకపోతున్నా’నంటూ కామెంట్‌ జత చేసింది.

వాక్‌ అండ్‌ కాన్ఫిడెన్స్‌ రౌండ్‌లో నలుపు రంగు దుస్తులతో కుర్రకారు మనసు దోచేసిన సినిశెట్టి.

గ్రే కలర్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో యూత్‌ని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ క్వీన్‌. ‘కీప్‌ రాకింగ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆర్గానిక్‌ మెటీరియల్‌తో రూపొందించిన లేత ఆకుపచ్చ రంగు ట్రెండీ సూట్‌లో సినిశెట్టి.

‘సంప్రదాయాన్ని తెలిపేది చీరకట్టు. నిండుగా నగలు ధరించి, చీరకట్టుకుంటే ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది’ అంటూ ఈ పోస్టుకు కామెంట్‌ను జోడించింది.

ఆకుపచ్చరంగు మోడ్రన్‌ డ్రెస్‌లో మెరిసిపోతోంది. ‘స్టన్నింగ్‌ ఇన్‌ గ్రీన్‌’ అంటూ అభిమానులు లైకుల వర్షాన్ని కురిపిస్తున్నారు.

మల్టీకలర్‌ ప్రింటెడ్‌ ఫ్రాక్‌కి స్లీవ్‌లెస్‌ కొత్తందాన్నీ తీసుకొచ్చింది. సింపుల్‌గానూ క్లాసీలుక్‌లో సినిశెట్టి.

బేబీ పింక్‌ చమ్కీ వర్క్‌ స్కిన్‌టైట్ డ్రెస్‌లో 2022 ఫెమినా మిస్‌ ఇండియా.

నలుపు, ఎరుపు రంగుల్లో అదిరిపోయే కాంబినేషన్‌లో జార్జెట్‌ ఫ్యాబ్రిక్‌తో స్లీవ్‌లెస్‌ ఫ్రాక్‌. 

నలుపు రంగు ఫ్రాక్‌కి గోల్డ్‌ కలర్‌ చమ్కీ వర్క్‌తో జిగేల్‌మనిపిస్తోంది.

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

Eenadu.net Home