వీరు.. ఒక్క ఇన్‌స్టా పోస్టుతో ఎంత సంపాదిస్తారో తెలుసా? 

క్రిస్టియానో రోనాల్డో

(ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు)

రూ. 19 కోట్లు (485 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

కైలీ జెన్నర్‌

(అమెరికన్‌ మోడల్‌)

రూ. 15 కోట్లు (371 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

లియోనెల్‌ మెస్సీ

(ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు)

రూ. 14.5 కోట్లు (364 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

సెలీనా గోమెజ్‌

(అమెరికన్‌ గాయని, నటి)

రూ. 14 కోట్లు (349 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

డ్వెయిన్‌ జాన్సన్‌

(అమెరిన్‌ రెజ్లర్‌, నటుడు)

రూ. 13.9 కోట్లు (340 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

కిమ్‌ కర్దాషియన్‌

(అమెరికన్‌ నటి, వ్యాపారవేత్త)

రూ. 13.7 కోట్లు (331 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

అరియానా గ్రాండే

(అమెరికన్‌ గాయని, నటి)

రూ. 13.7 కోట్లు (333మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

బియాన్స్‌

(అమెరికన్‌ గాయని, నటి)

రూ. 11 కోట్లు (277 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

కోల్‌ కర్దాషియన్‌

(అమెరికన్‌ టీవీ సెలబ్రిటీ)

రూ. 10.7 కోట్లు (275 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

కెండల్‌ జెన్నర్‌

(అమెరికన్‌ మోడల్‌)

రూ. 10.6 కోట్లు (258 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

విరాట్‌ కోహ్లీ

(భారత క్రికెటర్‌)

రూ. 8.9 కోట్లు (216 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

ప్రియాంక చోప్రా

(భారతీయ నటి)

రూ. 3.4 కోట్లు (82.7 మిలియన్‌ ఫాలోవర్స్‌)

Image: Social Media

సోషల్‌ మీడియాకి విరామం ఇవ్వండి.. ఎంత లాభామో!

ఈ అత్యవసర నంబర్లు తెలుసా!

కురుల ఆరోగ్యాన్ని.. కాపాడుకోండిలా!

Eenadu.net Home