ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడిన క్రికెటర్లు  

ఆండ్రూ స్ట్రాస్‌

పుట్టిన దేశం: సౌతాఫ్రికా

ఆడిన దేశం:ఇంగ్లాండ్‌

Image:Twitter

ఆండీ ప్లవర్‌ 

పుట్టిన దేశం: సౌతాఫ్రికా

ఆడిన దేశం: జింబాబ్వే

Image:Twitter

ఆండ్రూ సైమండ్స్‌


పుట్టిన దేశం: ఇంగ్లాండ్‌ 

ఆడిన దేశం: ఆస్ట్రేలియా Image:Twitter

సికిందర్‌ రజా

పుట్టిన దేశం: పాకిస్థాన్‌ 

ఆడిన దేశం:జింబాబ్వే

Image:Twitter

ఇమాద్‌ వసీమ్‌ 

పుట్టిన దేశం: ఇంగ్లాండ్‌ 

ఆడిన దేశం: పాకిస్థాన్‌ 

Image:Twitter

క్రిస్‌ జోర్డాన్‌ 

పుట్టిన దేశం: వెస్టిండీస్‌లోని బార్బడోస్‌ ద్వీపంలో. 

ఆడిన దేశం: ఇంగ్లాండ్‌

Image:Twitter

 ఇమ్రాన్‌ తాహీర్‌

పుట్టిన దేశం: పాకిస్థాన్‌ 

ఆడిన దేశం: దక్షిణాఫ్రికా

Image:Twitter

జేసన్‌ రాయ్‌ 

పుట్టిన దేశం: దక్షిణాఫ్రికా

ఆడిన దేశం: ఇంగ్లాండ్‌

Image:Twitter

కొలిన్‌ మున్రో

పుట్టిన దేశం: సౌతాఫ్రికా

ఆడిన దేశం: న్యూజిలాండ్‌ Image:Twitter

ఇయాన్‌ మోర్గాన్‌

పుట్టిన దేశం: ఐర్లాండ్

ఆడిన దేశం: ఇంగ్లాండ్

Image:Twitter

 ఉస్మాన్‌ ఖవాజా

పుట్టిన దేశం: పాకిస్థాన్‌ 

ఆడిన దేశం: ఆస్ట్రేలియా

Image:Twitter

ఇష్ సోధీ

పుట్టిన దేశం: భారత్‌ (పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో) 

ఆడిన దేశం: న్యూజిలాండ్‌

Image:Twitter

బెన్‌ స్టోక్స్‌

పుట్టిన దేశం: న్యూజిలాండ్ 

ఆడిన దేశం: ఇంగ్లాండ్

Image:Twitter 

కొలిన్ డి గ్రాండ్‌హోమ్

పుట్టిన దేశం: జింబాబ్వే

ఆడిన దేశం:న్యూజిలాండ్

Image:Twitter

జోఫ్రా అర్చర్‌

పుట్టిన దేశం: వెస్టిండీస్‌లోని బార్బడోస్‌ ద్వీపంలో.

ఆడిన దేశం: ఇంగ్లాండ్

Image:Twitter

కెవిన్‌ పీటర్సన్‌ 

పుట్టిన దేశం: దక్షిణాఫ్రికా

ఆడిన దేశం: ఇంగ్లాండ్

Image:Twitter

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home