వన్డేల్లో ద్విశతక వీరులు!

పురుషులు, మహిళల వన్డే క్రికెట్‌లో 10 డబుల్‌ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ శర్మ మూడు సాధించడం విశేషం. ఎనిమిది మందిలో నలుగురు భారతీయులే.

image:Pixabay

రోహిత్‌ శర్మ(భారత్‌)

264(173 బంతులు)

image:RKC

మార్టిన్‌ గప్తిల్‌(న్యూజిలాండ్‌)

237(163 బంతులు)

image:RKC

అమేలియా కెర్‌(న్యూజిలాండ్‌)

232(145 బంతులు)

image:RKC

వీరేందర్‌ సెహ్వాగ్‌(భారత్‌)

219(149 బంతులు)

image:RKC

క్రిస్‌ గేల్(వెస్టిండీస్‌)

215(147 బంతులు)

image:RKC


ఇషాన్‌ కిషన్‌(భారత్‌)

210(131 బంతులు)

image:RKC

ఫఖర్‌ జమాన్‌(పాకిస్థాన్)

 210(156 బంతులు)

image:RKC

రోహిత్‌ శర్మ(భారత్‌)

209(158 బంతులు)

image:RKC

రోహిత్‌ శర్మ(భారత్‌)

208(153 బంతులు)

image:RKC

సచిన్‌ తెందూల్కర్‌(భారత్‌) 

200(147 బంతులు)

image:RKC

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home