డబుల్‌, ట్రిపుల్‌.. నాయికల జోరు! 

#eenadu

రుక్మిణీ వసంత్‌


‘సప్తసాగరాలు దాటి’తో పరిచయమైంది. ‘బఘీరా’ ఈ గురువారం విడుదల కానుంది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ రిలీజ్‌ కానుంది.

మీనాక్షీ చౌదరి

‘గుంటూరు కారం’, ‘ది గోట్‌’లో మెరిసింది.‘లక్కీ భాస్కర్‌’ 31న రానుంది. ‘మట్కా’, ‘మెకానిక్‌ రాకీ’ త్వరలో రానున్నాయి.

కీర్తి సురేశ్‌

‘సైరెన్‌’, ‘రగుతాత’తో సందడి చేసింది. ‘బేబీ జాన్‌’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’ సిద్ధమవుతున్నాయి.

రష్మిక మందన

‘పుష్ప 2’ డిసెంబరు 6న విడుదల కానుంది. ‘ఛావా’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

దిశా పటానీ

‘కల్కి 2898 ఏడీ’తో అలరించింది. ‘కంగువా’ నవంబరు 14న విడుదల కానుంది.

కావ్యా థాపర్‌

‘ఈగల్‌’, ‘ఊరుపేరు భైరవకోన’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, ‘విశ్వం’లో మెరిసింది.

కృతి శెట్టి

‘మనమే’, ‘ఏఆర్‌ఎమ్‌’తో ఆకట్టుకుంది. ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’, ‘జీని’ చిత్రీకరణలో ఉన్నాయి.

నేహా శెట్టి

‘టిల్లు స్క్వేర్‌’ (అతిథి), ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో అలరించింది.

తీరా ఈవెంట్‌లో సెలబ్రిటీల సందడి

ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే..

బ్రేక్‌ వస్తే ఐలాండ్‌.. ఛాన్స్‌ వస్తే రాజమౌళి మూవీ!

Eenadu.net Home