2024లో వచ్చిన మొబైల్స్ ఇవే..
రెడ్‌మీ నోట్ 13 5G (జనవరి 4)
ధర: రూ.17,999
కీ ఫీచర్స్: 108 ఎంపీ కెమెరా, మీడియాటెక్ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్
రెడ్‌మీ నోట్ 13 ప్రో 5G (జనవరి 4)
ధర: రూ.25,999
కీ ఫీచర్స్: 200 ఎంపీ కెమెరా, అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
రెడ్‌మీ నోట్ 13 ప్రో+ 5G (జనవరి 4)
ధర: రూ.31,999
కీ ఫీచర్స్: 1.5K రిజల్యూషన్, 200 ఎంపీ కెమెరా, కర్వ్‌డ్ డిస్‌ప్లే
మోటో జీ34 5G (జనవరి 9)
ధర: రూ.10,999
కీ ఫీచర్స్: 50 ఎంపీ కెమెరా, అక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
ఒప్పో రెనో 11 5జీ (జనవరి 12)
ధర: రూ.29,999
కీ ఫీచర్స్: 50 ఎంపీ కెమెరా, డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ఒప్పో రెనో 11 ప్రో 5జీ (జనవరి 12)
ధర: రూ.39,999
కీ ఫీచర్స్: 50 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జర్
మోటోరొలా జీ24 (జనవరి 31)
ధర: రూ.8,999
కీ ఫీచర్స్: 6,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 50 ఎంపీ కెమెరా
రెడ్‌మీ ఏ3 (ఫిబ్రవరి 14)
ధర: రూ.7,299
కీ ఫీచర్స్: 5000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ సదుపాయం
మోటో జీ04 (ఫిబ్రవరి 15)
ధర: రూ.6,999.
కీ ఫీచర్స్: ఆండ్రాయిడ్ 14, 16 ఎంపీ కెమెరా
లావా యువ 3 (ఫిబ్రవరి 2)
ధర: రూ.6,799
కీ ఫీచర్స్: 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 13 ఎంపీ కెమెరా
వివో వై200 5G (ఫిబ్రవరి 23)
ధర: రూ.19,999
కీ ఫీచర్స్: లెదర్ ఫినిష్, స్నాప్‌డ్రాగన్ 4జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రధాన కెమెరా
గెలాక్సీ ఎస్ 24 సిరీస్ (జనవరి 17)
ఫుల్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X LTPO డిప్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రధాన కెమెరా ఫీచర్లతో ఎస్24 (రూ.79,999), గెలాక్సీ ఎస్24+ (రూ.99,999). 200 ఎంపీ ప్రధాన కెమెరాతో గెలాక్సీ 24 అల్ట్రా ధర రూ.1,29,999.