బయోపిక్‌ బ్యూటీస్‌!

#eenadu

త్రిప్తి డిమ్రి

పర్విన్‌ బాబీ

ప్రముఖ హిందీ నటి పర్విన్‌ బాబీ జీవిత చరిత్ర

చంద్రిక రవి

సిల్క్‌ స్మిత

నటి సిల్క్‌ స్మిత జీవిత చరిత్ర

కీర్తి సురేశ్‌

మహానటి

ప్రముఖ సినీనటి సావిత్రి సినీజీవితం

కంగనా రనౌత్‌

త‌లైవి

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయ లలిత రాజకీయ జీవితం

కంగనా రనౌత్‌

ఎమర్జెన్సీ

ప్రముఖ రాజకీయ నాయకురాలు ఇందిరా గాంధీ రాజకీయ జీవితం

అనుష్క శెట్టి

రాణీ రుద్రమ దేవి

కాకతీయ వీరవనిత రాణీ రుద్రమ దేవి కథ

విద్యాబాలన్‌

శకుంతలా దేవి

ప్రముఖ గణిత మేధావి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన శకుంతలా దేవి జీవిత చరిత్ర

ఆలియాభట్‌

గంగూబాయి కాఠియావాడి

ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితం స్ఫూర్తితో తీసిన సినిమా

జాన్వీ కపూర్‌

గుంజన్‌ సక్సేనా:ది కార్గిల్‌ గర్ల్‌

ప్రముఖ భారత వైమానిక దళ అధికారిణి గుంజన్‌ సక్సేనా లైఫ్‌

దీపికా పదుకొణె

ఛపాక్‌

యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా

తాప్సీ 

శభాష్‌ మిథు

ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత చరిత్ర

అనుష్క శర్మ

చక్దా ఎక్స్‌ప్రెస్‌

ప్రముఖ భారత మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి జీవిత కథ

పరిణీతి చోప్రా

సైనా

ప్రముఖ భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ క్రీడా నైపుణ్యాల స్ఫూర్తితో తీసిన సినిమా

ప్రియాంకచోప్రా మరదలు.. తెలుగు నాయికే

‘కనుసైగలతోనే వలచింది..’ ఈమెనే!

మోడలింగ్‌ కోసం డిగ్రీ వదిలేశా

Eenadu.net Home