ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనే ముందు ఇవి తెలుసుకోండి!

వాహనం కొనడానికి లోన్‌ తీసుకుంటున్నట్లయితే వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్ల గురించి ఆరా తీయండి.

Source: Pixabay

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కి.. సాధారణ వాహనాలకూ మధ్య ఉన్న వడ్డీ రేట్లను సరి చూడండి.

Source: Pixabay

వాహనం కొన్న తర్వాత అదనపు ఛార్జీలు, మెయింటెనెన్స్‌ ఖర్చుల గురించి అవగాహన అవసరం.

Source: Pixabay

ఎలక్ట్రిక్‌ వాహనాల ఎంపికలో టెక్నాలజీ, మైలేజ్‌, ఛార్జింగ్ సమయం చాలా ముఖ్యమైనవి.

Source: Pixabay

నగరాల వరకు కార్ల ఛార్జింగ్‌ స్టేషన్లకు ఇబ్బంది లేకున్నా.. ఇతర ప్రాంతాల వారు కొనే ముందు దీని గురించి ఆలోచించాలి.

Source: Pixabay

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలును కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.

Source: Pixabay

ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు వాహనాల కంపెనీల ఇస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకోవాలి.

Source: Pixabay

క్రెడిట్‌ కార్డుతో ఈ తప్పులు చేయొద్దు!

పోస్టల్‌ వారి రిలయన్స్‌, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్‌ పాలసీల వివరాలు

₹250 నుంచే సిప్‌.. వివరాలు ఇవీ..!

Eenadu.net Home