ఈ వారం ఓటీటీలో సందడి వీరిదే..

#eenadu

అన్‌స్టాపబుల్‌ 4 (టాక్‌ షో)

హోస్ట్‌: బాలకృష్ణ, గెస్ట్‌: అల్లు అర్జున్‌

స్ట్రీమింగ్‌: నవంబరు 15

ఉషా పరిణయం

తారాగణం: శ్రీకమల్‌, తాన్వీ ఆకాంక్ష

స్ట్రీమింగ్‌ అవుతోంది (తెలుగు)

మా నాన్న సూపర్‌ హీరో

తారాగణం: సుధీర్‌బాబు, షాయాజీ షిండే

అమెజాన్‌ ప్రైమ్‌, ‘జీ 5’లో (15 నుంచి)

ఫ్రీడమ్‌ ఎట్ మిడ్‌నైట్‌ (వెబ్‌సిరీస్‌)

తారాగణం: సిద్ధాంత్‌ గుప్త, చిరాగ్‌

స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 15 

రేవు

తారాగణం: వంశీరామ్‌, స్వాతి

స్ట్రీమింగ్‌ అవుతోంది (తెలుగు)

కోబ్రా కై (వెబ్‌సిరీస్‌)

స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 15 (ఇంగ్లిష్‌)

ది డే ఆఫ్‌ ది జాకాల్‌ (వెబ్‌సిరీస్‌)

స్ట్రీమింగ్‌ డేట్‌: నవంబరు 15

డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వరైన్‌ 

స్ట్రీమింగ్‌ అవుతోంది

#eenadu

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home