ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లివే..

#eenadu

గేమ్‌ షో: ఉస్తాద్‌;

హోస్ట్‌: మనోజ్‌; గెస్ట్‌: నాని;

స్ట్రీమింగ్ డేట్‌: డిసెంబరు 15

చిత్రం: జపాన్‌;

తారాగణం: కార్తి, అనూ ఇమ్మాన్యుయేల్‌;

స్ట్రీమింగ్‌ అవుతోంది

డాక్యుమెంటరీ: కూసే మునిసామి వీరప్పన్‌

స్ట్రీమింగ్‌ అవుతోంది

వెబ్‌సిరీస్‌: వ్యూహం;

తారాగణం: సాయి సుశాంత్‌ రెడ్డి, చైతన్యకృష్ణ;

స్ట్రీమింగ్‌ అవుతోంది

చిత్రం: రాక్షస కావ్యం;

తారాగణం: అభయ్‌ నవీన్‌, కుశాలిని;

స్ట్రీమింగ్‌ డేట్‌: డిసెంబరు 15

వెబ్‌సిరీస్‌: ది ఫ్రీలాన్సర్‌: కన్‌క్లూజన్‌;

తారాగణం: అనుపమ్‌ఖేర్‌, మోహిత్‌ రైనా తదితరులు;

స్ట్రీమింగ్‌ డేట్‌: డిసెంబరు 15

వెబ్‌సిరీస్‌: ఇయామ్‌ మెచ్యూర్‌ సీజన్‌ 3; తారాగణం: ఓంకార్‌ కులకర్ణి, చిన్మయ్‌ చంద్రభూషణ్‌;

స్ట్రీమింగ్‌ డేట్‌: డిసెంబరు 15

వెబ్‌సిరీస్‌: ది క్రౌన్‌ సీజన్‌ 6 పార్ట్‌2;

తారాగణం: ఒలివియా విలియమ్స్‌, లేస్లీ తదితరులు;

స్ట్రీమింగ్‌ అవుతోంది

#eenadu

ఇషా చావ్లా సెకండ్‌ ఇన్నింగ్స్‌..

జాణవులే నెర ‘జాన్వి’విలే

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు

Eenadu.net Home