ఒంటరిగా ఉంటే.. 

ఇలా చేసి చూడండి!

ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలొస్తుంటాయి. కొన్నింటితో వాటి నుంచి బయటపడొచ్చు. అవేంటో చూద్దాం రండి.

source:pixabay

సరదాగా కాసేపు నడవండి. నడవగలిగే దూరంలోని కొత్త ప్రదేశాలకు వెళ్లండి.

source:pixabay

వంట నేర్చుకోండి. ఒక వేళ వంట చేయడం వస్తే కొత్త రెసిపీ ట్రై చేయండి.

source:pixabay

తెలిసిన వారికి మీ చేతిరాతతో ఉత్తరం రాయండి.

source:pixabay

మీ నెలవారీ / భవిష్యత్‌ ఖర్చులకు బడ్జెట్‌ ప్లాన్‌ వేసుకోండి.

source:pixabay

మీ లక్ష్యాలకు అవసరమైన విషయాలను తెలుసుకోండి.

source:pixabay

ఇంటిని శుభ్రం చేయండి. నచ్చిన పాటలను వినండి.

source:pixabay

మంచి పుస్తకం చదువుతూ.. నచ్చిన విషయాలను నోట్స్‌ రాసుకోండి. source:pixabay

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home