తారలు.. థియేటర్ యజమానులు
Image: Pixabay
అల్లు అర్జున్ - AAA
Image: Instagram
పాన్ ఇండియా హీరోగా మారిన బన్నీ.. తాజాగా మల్టిప్లెక్స్ థియేటర్ వ్యాపారంలో అడుగుపెట్టారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ‘ఏఏఏ సినిమాస్’ మల్టిప్లెక్స్‌ను ప్రారంభించారు.
Image: Google Map
మహేశ్‌బాబు - AMB
Image: Instagram
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారీ థియేటర్ ఉంది. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతోనే ‘ఏఎంబీ సినిమాస్’ను ప్రారంభించారు.
Image: Google Map
ప్రభాస్ - V EPIQ
Image: Instagram
ప్రభాస్‌కు సొంత నిర్మాణ సంస్థే కాదు.. సొంత థియేటర్ కూడా ఉంది. ‘వి సెల్యులాయిడ్ వి ఎపిక్’ పేరుతో నెల్లూరులోని సుళ్లూరుపేటలో భారీ థియేటర్‌ను నిర్మించారు.
Image: Google Map
విజయ్ దేవరకొండ - AVD
Image: Instagram
యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఓవైపు ‘రౌడీ’బ్రాండ్ దుస్తుల వ్యాపారం కొనసాగిస్తూనే ‘మల్టిప్లెక్స్’లో అడుగుపెట్టారు. మహబూబ్‌నగర్‌లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి ‘ఏవీడీ సినిమాస్’ థియేటర్‌ను ప్రారంభించారు.
Image: Google Map