జర్నలిస్ట్ పాత్రలో నాయికలు..
#eenadu
శ్రుతిహాసన్
చిత్రం : సలార్, పాత్ర: ఆద్య
చిత్రం : సింగం 3, పాత్ర: విద్య
సిమ్రాన్ చౌదరి
చిత్రం : అధర్వ (2023)
నయనతార
చిత్రం : కృష్ణం వందే జగద్గురుమ్( 2012)
పాత్ర: దేవిక
సమంత
చిత్రం : మహానటి (2018)
పాత్ర: మధురవాణి
చిత్రం: యూ టర్న్(2018) పాత్ర: రచన
త్రిష
చిత్రం : రిపోర్టర్ (2023)
పాత్ర: రుద్ర శివంగి
తమన్నా
చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు
పాత్ర: గంగ
కృతి సనన్
చిత్రం : 1నేనొక్కడినే (2014)
పాత్ర: సమీర
చార్మి
చిత్రం: ప్రతి ఘటన(2014)
పాత్ర: నిశ్చల
కార్తీక
చిత్రం : రంగం (2011)
పాత్ర: రేణుక
పార్వతి మెల్టన్
చిత్రం : శ్రీమన్నారాయణ (2012)
పాత్ర: స్వప్నిక
హన్సిక
చిత్రం : బిర్యానీ (2013)
పాత్ర: ప్రియాంక శర్మ
అనసూయ భరద్వాజ్
చిత్రం : గాయత్రి (2018)
పాత్ర: అను
తాప్సీ
చిత్రం : ఆరంభం (2013)
పాత్ర: అనిత
అమలా పాల్
చిత్రం : బ్లాక్ మనీ.. అన్నీ కొత్త నోట్లే (2015)
పాత్ర: రేణుక