‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..
#eenadu
రాశీఖన్నా- తమన్నా
చిత్రం: బాక్ (మే 3న విడుదల)
దిశా పటానీ- దీపికా పదుకొణె
చిత్రం: కల్కి 2898 ఏడీ (విడుదల తేదీపై స్పష్టతలేదు)
సంయుక్త- నభా నటేశ్
చిత్రం: స్వయంభూ (చిత్రీకరణ దశలో ఉంది)
మీనాక్షి చౌదరి- నోరా ఫతేహి
చిత్రం: మట్కా (చిత్రీకరణ దశలో ఉంది)
రకుల్‌ప్రీత్ సింగ్, కాజల్, ప్రియాభవానీ శంకర్
చిత్రం: భారతీయుడు 2 (జూన్‌లో విడుదల)
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్
చిత్రం: రాజాసాబ్ (చిత్రీకరణ దశలో ఉంది)
త్రిష, ఇషా చావ్లా, సురభి
చిత్రం: విశ్వంభర (విడుదల: 2025 జనవరి 10)