‘వెబ్‌’ షోస్‌లో మన స్టార్స్‌..


బుల్లితెర షోలకు దీటుగా వెబ్‌షో (ఓటీటీలో ప్రసారమయ్యేవి)లు రూపొందుతున్నాయి. సినీ తారలు వీటిని హోస్ట్‌ చేయడం విశేషం. అలా అలరించిన వారెవరో చూద్దాం..

తన వాక్చాతుర్యంతో ‘అన్‌స్టాపబుల్‌’ (ఆహా)ను అదరహో అనిపించారు బాలకృష్ణ.

టీవీల్లోనే కాదు ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ (డిస్నీ+హాట్‌స్టార్‌)తో ఓటీటీలోనూ నాగార్జున తన మార్క్‌ చూపించారు.

‘నం.1 యారి’ (ఆహా) అంటూ రానా పలువురి సెలబ్రిటీల నుంచి ఆసక్తికర విషయాలు చెప్పించారు. 

మాస్‌ హీరో విశ్వక్‌సేన్‌ క్లాస్‌ షో ‘ఫ్యామిలీ ధమాకా’ (ఆహా)ను హోస్ట్‌ చేయడం విశేషం.

‘సామ్‌ జామ్‌’ (ఆహా)తో సినీ ప్రముఖులతో కలిసి సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. 

నిత్యమేనన్‌, తమన్‌ న్యాయ నిర్ణేతలుగా ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ (ఆహా)లో మెరిశారు. 

పలువురు సినీ, రాజకీయ ప్రముఖల నుంచి సింగర్‌ స్మిత ‘నిజం’ (సోనీలివ్‌) రాబట్టారు.

సరికొత్త షో (ఈటీవీ విన్‌)తో అలరించేందుకు మంచు మనోజ్‌ సిద్ధమయ్యారు.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home