కాటన్‌ క్యూటీస్‌!

గ్రే కలర్‌ కాటన్‌ శారీకి మస్టర్డ్‌ కలర్ అంచు ఉన్న చీరతో క్రేజీ లుక్‌లో అనుపమ పరమేశ్వరన్‌.

లేత ఎరుపు రంగు చీరకు సన్నటి బంగారు రంగు జరీ అంచు డిజైన్‌ చేశారు. ఈ శారీలో క్యూట్‌గా జాన్వీ కపూర్.

నీలి రంగు చీరకు వక్కపొడి రంగు బ్లౌజుతో డెడ్లీ కాంబినేషన్‌..! అనిపించుకుంటోన్న మీనాక్షి చౌదరి.

గులాబీ రంగు చీరకు వెండి రంగు జరీతో బోర్డర్‌.. దానికి బ్లౌజేమో గ్రీన్‌కలర్‌ ఇలా.. కిర్రాక్‌ అనిపించే కలర్ కాంబినేషన్‌లో శ్రీవల్లి రష్మిక మందన్నా.

తెలుపు రంగు చీరకి సన్నటి గోల్డ్ కలర్ జరీ అంచు దాంతో పాటు చెక్స్‌ ఉన్న ఆకుపచ్చ రంగు బ్లౌజుతో సింపుల్‌గా కీర్తి సురేష్. 

డార్క్‌ బ్లూ కలర్ అంచు ఉన్న నేత చీరతో పాటు హెవీగా ఉన్న కంఠాభరణంతో పార్టీ లుక్‌లో సమంత.

ఏది ఏమైనా మన కంఫర్టే ముఖ్యం అంటోన్న సాయి పల్లవి. కనకాంబరం కలర్‌ చీరతో సింపుల్‌గా.. క్యూట్‌గా ఉంది కదూ!

క్రీమ్‌ కలర్‌ చీరకు బ్లాక్‌ అండ్‌ మెరూన్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లౌజుతో మెరిసిపోతున్న రాశీఖన్నా.

డార్క్‌ పర్పుల్‌ కలర్‌ శారీకి మెరూన్‌ అంచుతో పార్టీ లుక్‌లో అదరగొట్టేసిన నభానటేష్‌.

తెలుపు, బంగారు వర్ణం కలగలిసి ఉన్న చీరకు ట్రెండీగా బ్లాక్‌ బ్లౌజ్‌తో సో క్యూట్ అనిపిస్తోన్న నేహా శెట్టి.

చీర ఏదైనా బ్లౌజు మాత్రం ట్రెండీగానే ఉండాలంటోన్న అనసూయ.

వైట్‌ కలర్‌ శారీకి సింపుల్‌గా గ్రీన్‌ కలర్‌ బ్లౌజు, పెద్ద పెద్ద జుంకీలతో హుందాగా కనిపిస్తోన్న మృణాళిని రవి.

బ్లాక్‌ కలర్ శారీకి... బ్లౌజూ బ్లాకే! అంటూ.. కుర్ర కారును ఫిదా చేసేస్తోన్న ఈషా రెబ్బా..

లేత నీలి రంగు చీరకి డార్క్‌ బ్లూ కలర్‌ బ్లౌజుతో హోమ్లీగా క్యూట్‌గా ఉన్న శివానీ రాజశేఖర్.

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లివే

ఎన్టీఆర్‌ సరసన రుక్మిణీ వసంత్‌..!

‘చికెన్‌ సుక్కా’ అంటే నాకు ప్రాణం!

Eenadu.net Home