WTCలో టాప్‌ 10 బ్యాటర్లు... మనోడు ఒకడే!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC)లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా ఇది. పరుగుల్లో టాప్‌ 10లో ఉన్న వాళ్లు ఎవరంటే?(06-02-2024 నాటికి)

జో రూట్‌ 

ఇంగ్లాండ్‌

4039 పరుగులు

(49 మ్యాచ్‌లు)

మార్నష్‌ లబుషేన్‌

ఆస్ట్రేలియా

3805 పరుగులు

(43 మ్యాచ్‌లు)

స్టీవ్‌ స్మిత్‌

ఆస్ట్రేలియా

3435 పరుగులు

(43 మ్యాచ్‌లు)

బెన్‌ స్టోక్స్‌

ఇంగ్లాండ్‌

2844 పరుగులు

(42 మ్యాచ్‌లు)

బాబర్‌ అజామ్‌

పాకిస్థాన్‌

2661 పరుగులు

(29 మ్యాచ్‌లు)

ఉస్మాన్‌ ఖవాజా

ఆస్ట్రేలియా

2598 పరుగులు

(30 మ్యాచ్‌లు)

ట్రావిస్‌ హెడ్‌

ఆస్ట్రేలియా

2441 పరుగులు

(39 మ్యాచ్‌లు)

డేవిడ్‌ వార్నర్

ఆస్ట్రేలియా

2423 పరుగులు

(38 మ్యాచ్‌లు)

జాక్‌ క్రాలీ

ఇంగ్లాండ్‌ 

2256 పరుగులు

(35 మ్యాచ్‌లు)

రోహిత్‌ శర్మ

భారత్‌

2242 పరుగులు

(29 మ్యాచ్‌లు)

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

శ్రీలంక పర్యటనలో భారత్‌.. ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

Eenadu.net Home