ప్రపంచంలో టాప్10 అందమైన మహిళలెవరో తెలుసా? 

లండన్‌కు చెందిన ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌.. డాక్టర్‌ జులియన్‌ డీ సిల్వా 2022గానూ ప్రపంచంలో టాప్‌ 10 అందమైన మహిళల జాబితాను విడుదల చేశారు. సైంటిఫిక్‌ ప్రమాణాల ఆధారంగా ఏటా వీటిని విడుదల చేస్తుంటారు.

1. జోడీ కమర్‌

బ్రిటీష్‌ నటి

Image: Instagram

2. జెండియా

అమెరికన్‌ నటి - గాయని

Image: Instagram

3. బెల్లా హదిద్‌

అమెరికన్‌ మోడల్‌

Image: Instagram

4. బియాన్స్‌

అమెరికన్‌ నటి - గాయని

Image: Instagram

5. అరియానా గ్రాండే

అమెరికన్‌ నటి - గాయని

Image: Instagram

6. టేలర్‌ స్విఫ్ట్‌

అమెరికన్‌ గాయని

Image: Instagram

7. జోర్డన్‌ డన్‌

బ్రిటీష్‌ మోడల్‌

Image: Instagram

8. కిమ్‌ కర్దాషియన్‌

అమెరికన్‌ మీడియా సెలబ్రిటీ

Image: Instagram

9. దీపికా పదుకొణె

భారతీయ నటి

Image: Instagram

10. హో యాన్‌ జంగ్‌

దక్షిణ కొరియా మోడల్‌ - నటి

Image: Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home