ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌

ప్రపంచంలో అత్యధిక రద్దీ గల విమానాశ్రయాల జాబితా (2023) ఇటీవల విడుదలైంది. అంతర్జాతీయంగా మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో సుమారు 850 కోట్లుగా ఉంది. ప్రయాణికుల సంఖ్యాపరంగా తొలి పది స్థానాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులివే..

హార్ట్స్‌ఫీల్డ్‌-జాక్సన్‌ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 10.46 కోట్లు

దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 8.69 కోట్లు

డాలస్‌ ఫోర్త్‌ వర్త్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 8.17 కోట్లు

లండన్‌ హీత్రో విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 7.92 కోట్లు

టోక్యో హానెడా విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 7.87 కోట్లు

డెన్వర్‌ విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 7.78 కోట్లు

ఇస్తాంబుల్‌ విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 7.6 కోట్లు

లాస్‌ ఏంజెలిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 7.5 కోట్లు

షికాగో ఓహేర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 7.4 కోట్లు

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

ప్రయాణికుల సంఖ్య: 7.22 కోట్లు

Images: respectively airport official facebook pages

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home