అత్యధిక ఉద్యోగులున్న టాప్‌ 10 కంపెనీలివీ! 

1. వాల్‌మార్ట్‌ (అమెరికా)

ఉద్యోగుల సంఖ్య: 23 లక్షలు

Image Twitter

2. అమెజాన్‌ (అమెరికా)

ఉద్యోగుల సంఖ్య: 15.23 లక్షలు

Image RKC

3. ఫాక్స్‌కాన్‌ (తైవాన్‌)

ఉద్యోగుల సంఖ్య: 8.26 లక్షలు

Image RKC

4. యాక్సెంచర్‌ (ఐర్లాండ్‌)

ఉద్యోగుల సంఖ్య: 7.21 లక్షలు

Image RKC

5. వోక్స్‌వ్యాగన్‌ (జర్మనీ)

ఉద్యోగుల సంఖ్య: 6.68 లక్షలు

Image RKC

6. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (భారత్‌)

ఉద్యోగుల సంఖ్య: 6.06 లక్షలు

Image RKC

7. డోయిచా పోస్ట్‌ (జర్మనీ)

ఉద్యోగుల సంఖ్య: 5.87 లక్షలు

Image Twiiter

8. యునైటెడ్‌ పార్సిల్‌ సర్వీస్‌(అమెరికా)

ఉద్యోగుల సంఖ్య: 5.34 లక్షలు

Image RKC

9. క్రోగర్‌ (అమెరికా)

ఉద్యోగుల సంఖ్య: 5 లక్షలు

Image RKC

10. హోమ్‌ డిపో (అమెరికా)

ఉద్యోగుల సంఖ్య: 5 లక్షలు

Image RKC

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లివే..

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్పెషల్‌ ఎడిషన్‌.. 25 బైకులు మాత్రమే!

విమానం గురించి ఆసక్తికర విషయాలు!

Eenadu.net Home