పారిస్‌ ఒలింపిక్స్‌.. అత్యధిక పతకాలు సాధించిన టాప్‌-10 దేశాలు

అమెరికా (126)

స్వర్ణాలు: 40

రజతాలు: 44

కాంస్యాలు: 42

 చైనా (91)

స్వర్ణాలు: 40

రజతాలు: 27

కాంస్యాలు: 24

జపాన్‌ (45)

స్వర్ణాలు: 20

రజతాలు: 12

కాంస్యాలు: 13

ఆస్ట్రేలియా (53)

స్వర్ణాలు: 18

రజతాలు: 19

కాంస్యాలు: 16

ఫ్రాన్స్‌ (64)

 స్వర్ణాలు: 16

రజతాలు: 26

కాంస్యాలు: 22

నెదర్లాండ్స్‌ (34)

స్వర్ణాలు: 15

రజతాలు: 7

కాంస్యాలు: 12

బ్రిటన్‌ (65)

స్వర్ణాలు: 14 

రజతాలు: 22

కాంస్యాలు: 29

దక్షిణ కొరియా (32)

స్వర్ణాలు: 13 

రజతాలు: 9

కాంస్యాలు: 10

ఇటలీ (40)  

స్వర్ణాలు: 12

రజతాలు: 13

కాంస్యాలు: 15 

జర్మనీ (33) 

స్వర్ణాలు: 12

రజతాలు: 13

కాంస్యాలు: 8

భారత్‌ 71వ స్థానం (6 పతకాలు)

రజతం: ఒకటి

కాంస్యాలు: 5 

ఇప్పుడు 900.. 1000 గోల్స్‌ నా కల..క్రిస్టియానో రొనాల్డో

పారాలింపిక్స్‌.. మనోళ్లు అదుర్స్‌

టెస్టు క్రికెట్.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన జట్లు ఇవే

Eenadu.net Home