బుమ్రా @ 10.. అతనికంటే ముందెవరు?

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ 10 భారత బౌలర్ల జాబితాలోకి జస్‌ప్రీత్‌ బుమ్రా ఎంటర్‌ అయ్యాడు. అతనికంటే ముందున్న 9 మంది ఎవరంటే?

అనిల్‌ కుంబ్లే

953 వికెట్లు

రవిచంద్రన్‌ అశ్విన్‌ 

 744 వికెట్లు

హర్భజన్‌ సింగ్‌ 

 707 వికెట్లు

కపిల్‌ దేవ్‌ 

 687 వికెట్లు

జహీర్‌ ఖాన్‌

597 వికెట్లు

రవీంద్ర జడేజా 

570 వికెట్లు

జవగళ్‌ శ్రీనాథ్‌ 

551 వికెట్లు

మహ్మద్‌ షమీ 

448 వికెట్లు

ఇషాంత్‌ శర్మ 

434 వికెట్లు

జస్‌ప్రీత్‌ బుమ్రా

400* వికెట్లు

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home