చైనాలో మన టాప్ 10 సినిమాలు ఇవే!
గమనిక: చైనా యువాన్లను ప్రస్తుత భారతీయ కరెన్సీలో మారిస్తే వచ్చిన సుమారు వసూళ్లు ఇవి. (జనవరి 6 నాటికి)
దంగల్ (హిందీ)
తారాగణం: ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా, సాన్యా మల్హోత్ర
వసూళ్లు: రూ. 1,521 కోట్లు
సీక్రెట్ సూపర్‌స్టార్ (హిందీ)
తారాగణం: ఆమిర్ ఖాన్, జైరా వాసిమ్
వసూళ్లు: రూ. 874 కోట్లు
అంధా ధున్ (హిందీ)
తారాగణం: ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే
వసూళ్లు: రూ. 380 కోట్లు
బజరంగీ భాయిజాన్ (హిందీ)
తారాగణం: సల్మాన్ ఖాన్, కరీనా కపూర్
వసూళ్లు: రూ. 334 కోట్లు
హిందీ మీడియం (హిందీ)
తారాగణం: ఇర్ఫాన్ ఖాన్, సబా ఖమర్
వసూళ్లు: రూ. 246 కోట్లు
హిచ్కీ (హిందీ)
తారాగణం: రాణీ ముఖర్జీ, సుప్రియ పిల్గవోకర్
వసూళ్లు: రూ. 175 కోట్లు
పీకే (హిందీ)
తారాగణం: ఆమిర్ ఖాన్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
వసూళ్లు: రూ.138 కోట్లు
మామ్ (హిందీ)
తారాగణం: శ్రీదేవి, అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ
వసూళ్లు: రూ. 132 కోట్లు
టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథా (హిందీ)
తారాగణం: అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్
వసూళ్లు: రూ. 110 కోట్లు
మహారాజా (తమిళం)
తారాగణం: విజయ్ సేతుపతి, మమతా మోహన్‌దాస్
వసూళ్లు: రూ. 91 కోట్లు