టీ20ల్లో రోహిత్‌ 200 సిక్స్‌లు!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ 8 సిక్స్‌లు బాదగా.. మొత్తంగా వీటి సంఖ్య 203కి చేరింది. దీంతో టీ20ల్లో 200 సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత టాప్‌ 9 స్థానాల్లో ఎవరున్నారంటే..

మార్టిన్‌ గప్తిల్‌(న్యూజిలాండ్‌)

173

జోస్‌ బట్లర్‌ (ఇంగ్లాండ్‌)

137

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా)

133

నికోలస్‌ పూరన్‌ (వెస్టిండీస్‌)

132

సూర్యకుమార్‌ యాదవ్‌(భారత్‌)

130

పాల్‌ స్టిర్లింగ్‌ (ఐర్లాండ్‌)

128

ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా)

125

క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)

124

మహమ్మద్‌ వసీమ్‌(యూఏఈ)

123

రెండో టీ20.. వరుణ్‌ చక్రవర్తి రికార్డులు

సౌతాఫ్రికాపై సెంచరీతో రికార్డులు సృష్టించిన సంజు

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌-10 స్పోర్ట్స్‌ లీగ్స్‌ ఇవే!

Eenadu.net Home