ఫాస్టెస్ట్‌ 50`s.. టాప్‌ 10 బ్యాటర్లు వీరే!

టెస్టు క్రికెట్‌ అతి తక్కువ బంతుల్లో అర్ధ శతకం చేసిన బ్యాటర్ల జాబితాలో బెన్‌ స్టోక్స్‌ నాలుగో స్థానంలోకి వచ్చాడు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. ఈ నేపథ్యంలో టాప్‌ 10 ఫాస్టెస్ట్ 50`s చేసిందెవరో చూద్దాం!

21 బంతులు

మిస్బా ఉల్‌ హక్‌(పాకిస్థాన్‌)

ప్రత్యర్థి: ఆస్ట్రేలియా

ఎప్పుడు: 2014

23 బంతులు

డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా)

ప్రత్యర్థి: పాకిస్థాన్‌

ఎప్పుడు: 2017

24 బంతులు

జాక్వెస్‌ కలిస్‌(దక్షిణాఫ్రికా)

ప్రత్యర్థి: జింబాబ్వే

ఎప్పుడు: 2005

24 బంతులు

బెన్‌ స్టోక్స్‌(ఇంగ్లాండ్‌)

ప్రత్యర్థి: వెస్టిండీస్‌

ఎప్పుడు: 2024

25 బంతులు

షేన్‌ షిల్లింగ్‌ఫోర్డ్‌(వెస్టిండీస్‌)

ప్రత్యర్థి: న్యూజిలాండ్‌

ఎప్పుడు: 2014

26 బంతులు

షాహిద్‌ అఫ్రిదీ(పాకిస్థాన్‌)

ప్రత్యర్థి: భారత్‌

ఎప్పుడు: 2005

26 బంతులు

మహ్మద్‌ అష్రఫుల్‌(బంగ్లాదేశ్‌)

ప్రత్యర్థి: భారత్‌

ఎప్పుడు: 2007

26 బంతులు

డేల్‌ స్టెయిన్‌(దక్షిణాఫ్రికా)

ప్రత్యర్థి: వెస్టిండీస్‌

ఎప్పుడు: 2014

27 బంతులు

యూసుఫ్‌ యుహానా(పాకిస్థాన్‌)

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా

ఎప్పుడు: 2003

28 బంతులు

ఫాఫీ విలియమ్స్‌(వెస్టిండీస్‌)

ప్రత్యర్థి: ఇంగ్లాండ్‌

ఎప్పుడు: 1948

ఇప్పుడు 900.. 1000 గోల్స్‌ నా కల..క్రిస్టియానో రొనాల్డో

పారాలింపిక్స్‌.. మనోళ్లు అదుర్స్‌

టెస్టు క్రికెట్.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన జట్లు ఇవే

Eenadu.net Home