టాప్‌ 10 సంపన్నులు వీరు!

టాప్‌ 10 సంపన్నులు వీరు..!

1. గౌతమ్‌ అదానీ

కంపెనీ: ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌

విలువ: 150 బిలియన్‌ డాలర్లు (రూ.12.11లక్షల కోట్లు)

Image: RKC

2. ముఖేశ్‌ అంబానీ

కంపెనీ: రిలయన్స్‌ ఇండస్ట్రీ

విలువ: 88 బిలియన్‌ డాలర్లు (రూ.7.10లక్షల కోట్లు)

Image: RKC

3. రాధాకృష్ణన్‌ దమానీ

కంపెనీ: ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌

విలువ: 27.6 బిలియన్‌ డాలర్లు (రూ.2.22లక్షల కోట్లు)

Image: RKC

4. సైరస్‌ పూనావాలా

కంపెనీ: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా

విలువ: 21.5 బిలియన్‌ డాలర్లు (రూ.1.73లక్షల కోట్లు)

Image: RKC

5. శివ్‌ నాడర్‌

కంపెనీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

విలువ: 21.4 బిలియన్‌ డాలర్లు (రూ.1.72లక్షల కోట్లు)

Image: RKC

6. సావిత్రి జిందాల్‌

కంపెనీ: ఒ.పి జిందాల్‌ గ్రూప్‌

విలువ: 16.4 బిలియన్‌ డాలర్లు (రూ. 1.32లక్షల కోట్లు)

Image: RKC

7. దిలిప్‌ శాంఘ్వీ

కంపెనీ: సన్‌ ఫార్మాసూటికల్‌ ఇండస్ట్రీస్‌

విలువ: 15.5 బిలియన్‌ డాలర్లు (రూ. 1.25లక్షల కోట్లు)

Image: RKC

8. హిందూజా బ్రదర్స్‌

కంపెనీ: అశోక్‌ లేలాండ్‌

విలువ: 15.2 బిలియన్‌ డాలర్లు (రూ.1.22లక్షల కోట్లు)

Image: RKC

9. కుమార్‌ మంగళం బిర్లా

కంపెనీ: ఆదిత్యా బిర్లా గ్రూప్‌

విలువ: 15 బిలియన్‌ డాలర్లు (రూ.1.21లక్షల కోట్లు)

Image: RKC

10. బజాజ్‌ ఫ్యామిలీ

కంపెనీ: బజాజ్‌ ఆటో

విలువ: 14.6 బిలియన్‌ డాలర్లు (రూ. 1.17లక్షల కోట్లు)

Image: RKC

ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌

ఇండియాకు +91 కోడ్‌ ఎలా వచ్చింది?

టెస్లా గురించి మీకివి తెలుసా?

Eenadu.net Home