సోషల్‌ మీడియా.. దేనిని ఎక్కువ ఉపయోగిస్తున్నారు?

ఈ కాలంలో సోషల్‌మీడియాలో లేని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో టాప్‌ 10 సోషల్‌మీడియా వేదికలేవీ? నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఎంతమంది ఉంటున్నారో తెలుసుకుందామా..

(Source: iimskills)

ఫేస్‌బుక్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 500 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 210 కోట్లు

Image: Pixabay

వాట్సప్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 500 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 150 కోట్లు

Image: Pixabay

ఇన్‌స్టాగ్రామ్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 100 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 100 కోట్లు

Image: Pixabay

యూట్యూబ్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: లక్ష కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 190 కోట్లు

Image: Pixabay

ట్విటర్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 100 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 33.5 కోట్లు

Image: Pixabay

లింక్డ్‌ఇన్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 100 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 29.9 కోట్లు

Image: Pixabay

మెసెంజర్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 500 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 130 కోట్లు

Image: Pixabay

స్నాప్‌చాట్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 100 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 25.5 కోట్లు

Image: Pixabay

టెలిగ్రామ్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 100 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 20 కోట్లు

Image: Pixabay

పింటరెస్ట్‌

యాప్‌ డౌన్‌లోడ్స్‌: 50 కోట్లు

నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌: 46.3 కోట్లు

Image: Pixabay

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home