ప్రపంచంలోని టాప్‌ 10 ఎత్తయిన భవనాలేవో తెలుసా?

1. బూర్జ్‌ ఖలీఫా

(828 మీటర్లు - 163 అంతస్తులు)

దుబాయ్‌, యూఏఈ

Image: RKC

2. మెర్డెకా 118

(678.9 మీటర్లు - 118 అంతస్తులు)

కౌలాలంపుర్‌, మలేషియా

Image: RKC

3. షాంఘై టవర్‌

(632 మీటర్లు -128 అంతస్తులు)

షాంఘై, చైనా

Image: RKC

4. అబ్రజ్‌ అల్‌ బైత్‌ క్లాక్‌ టవర్‌

(601 మీటర్లు - 120 అంతస్తులు)

మక్కా, సౌదీ అరేబియా

Image: Unsplash

5. పింగ్‌ అన్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సెంటర్‌

(599.1 మీటర్లు - 115 అంతస్తులు)

షెంజెన్‌, చైనా

Image: RKC

6. లోటీ వరల్డ్‌ టవర్‌

(554.5 మీటర్లు - 123 అంతస్తులు)

సియోల్‌, దక్షిణ కొరియా

Image: RKC

7. వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌

(541.3 మీటర్లు - 94 అంతస్తులు)

న్యూయార్క్‌ సిటీ, యూఎస్‌ఏ

Image: RKC

8. గ్వాంగ్జో సీటీఎఫ్‌ ఫైనాన్స్‌ సెంటర్‌

(530 మీటర్లు - 111 అంతస్తులు)

గ్వాంగ్జో, చైనా

Image: RKC

8. టియాంజిన్‌ సీటీఎఫ్‌ ఫైనాన్స్‌ సెంటర్‌

(530 మీటర్లు - 97 అంతస్తులు)

టియాంజిన్‌, చైనా

Image: Wikipedia

9. చైనా జున్‌

(527.7 మీటర్లు - 109 అంతస్తులు)

బీజింగ్‌, చైనా

Image: RKC

10. తైపీ 101

(508 మీటర్లు - 101 అంతస్తులు)

తైపీ, తైవాన్‌

Image: RKC

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home