ప్రపంచంలో ఎత్తైన హిందూ దేవుళ్ల విగ్రహాలు!

1.గరుడ విష్ణు కెంకన విగ్రహం

ఎత్తు: 400 అడుగులు

ఇండోనేషియాలోని బాలీలో ఉంది.

Image:Twitter

2.విశ్వాస్‌ స్వరూపం

ఎత్తు: 369 అడుగులు

రాజస్థాన్‌లో రాజ్‌సమంద్‌ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో ఉంది.ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన శివుడి విగ్రహం. ఈ విగ్రహాన్ని అక్టోబర్‌ 29న ఆవిష్కరించారు.

Image:facebook

3. సమతా మూర్తి విగ్రహం (శ్రీరామానుజాచార్యుల విగ్రహం) ఎత్తు:216 అడుగులు

హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో ఉంది. 45 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించారు.

Image:Twitter

4.ముత్తుమలై సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహం

ఎత్తు: 146 అడుగులు

ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహం. తమిళనాడులోని సేలంలో ఉంది.

Image:Twitter

5.కైలాసనాథ్ మహాదేవ్ విగ్రహం ఎత్తు:143 అడుగులు

నేపాల్‌లోని భక్తపూర్ జిల్లా, బాగ్మతి ప్రావిన్స్‌లో ఉంది.

Image:RKC

6.వైష్ణో దేవి మాత విగ్రహం

ఎత్తు:141 అడుగులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో (మథుర జిల్లా) ఉంది.

Image:Twitter

7.బటు గుహలు సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహం

ఎత్తు: 140 అడుగులు

మలేషియాలోని సెలంగోర్‌ రాష్ట్రంలో బటు గుహల వద్ద ఉన్న సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉంది.

Image:RKC

8. వీర అభయ ఆంజనేయ హనుమాన్ స్వామి విగ్రహం

ఎత్తు:135 అడుగులు ఆంధ్రప్రదేశ్‌లోని

పరిటాల గ్రామం (ఎన్టీఆర్‌ జిల్లా, కంచికచెర్ల మండలం)లో ఈ విగ్రహం ఉంది.

Image:Twitter

9.గణేశుడి విగ్రహం

ఎత్తు:128 అడుగులు

థాయ్‌లాండ్‌లోని ఖ్లాంగ్ ఖుయాన్ శ్రీ గణేశ్‌ ఇంటర్నేషనల్‌ పార్క్‌లో ఉంది. ఇది కాంస్య విగ్రహం.

Image:Twitter

10.శివ ఆఫ్‌ మురుడేశ్వర

ఎత్తు:121 అడుగులు

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, మురుడేశ్వర్‌లో సముద్రం పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందీ విగ్రహం.

Image:Twitter

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home