టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు

(10-07-2024)

ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కిది 150వ విజయం.

అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టు టీమ్ఇండియానే. ఈ ఫార్మాట్‌లో ఎక్కువ విజయాలు సాధించిన టాప్‌-10 టీమ్స్‌ ఇవే 

భారత్  

ఆడిన మ్యాచ్‌లు - 230

విజయాలు - 150, ఓడినవి - 69

టై - 5, ఫలితం తేలనివి - 6

పాకిస్థాన్‌  

ఆడిన మ్యాచ్‌లు - 245

విజయాలు - 142, ఓడినవి - 92

టై - 4, ఫలితం తేలనివి - 7

న్యూజిలాండ్ 

ఆడిన మ్యాచ్‌లు - 220

విజయాలు - 111, ఓడినవి - 92

టై - 10, ఫలితం తేలనివి - 7

ఆస్ట్రేలియా 

ఆడిన మ్యాచ్‌లు - 195

విజయాలు - 105, ఓడినవి - 83

టై - 3, ఫలితం తేలనివి - 4

దక్షిణాఫ్రికా

ఆడిన మ్యాచ్‌లు - 185

విజయాలు - 104, ఓడివని - 77

టై - 1, ఫలితం తేలనివి - 3

ఇంగ్లాండ్

ఆడిన మ్యాచ్‌లు - 192

విజయాలు - 100, ఓడినవి - 83

టై - 2, ఫలితం తేలనివి - 7

వెస్టిండీస్

ఆడిన మ్యాచ్‌లు - 202

విజయాలు - 88, ఓడినవి - 101

టై - 3, ఫలితం తేలనివి - 10

శ్రీలంక 

ఆడిన మ్యాచ్‌లు - 192

విజయాలు - 86, ఓడినవి - 100

టై - 4, ఫలితం తేలనివి - 2

అఫ్గానిస్థాన్ 

ఆడిన మ్యాచ్‌లు - 138

విజయాలు - 84, ఓడినవి - 51

టై - 2, ఫలితం తేలనివి - 1

ఐర్లాండ్

ఆడిన మ్యాచ్‌లు - 169

విజయాలు - 71, ఓడినవి - 89

టై - 2, ఫలితం తేలనివి - 7

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home