టెస్టుల్లో తొలి రోజు.. టాప్‌ 5 స్కోర్స్‌ ఇవే!

తాజాగా రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి రోజు పాకిస్థాన్‌ బౌలర్లకు ఇంగ్లాండ్‌ బ్యాటర్లు చుక్కలు చూపించారు.

Image: RKC

తొలి రోజు 75 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 4 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ చేసిన నలుగురు ఆటగాళ్లూ శతకం సాధించడం రికార్డు. 

Image: RKC

గతంలోనూ పలు టెస్టు మ్యాచుల్లో తొలి రోజే బ్యాటర్లు స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అందులో టాప్‌ 5 స్కోర్స్‌ వివరాలివిగో..

Image: RKC

ఇంగ్లాండ్‌ - 506/4

ప్రత్యర్థి: పాకిస్థాన్‌ (2022 డిసెంబర్‌ 1)

వేదిక: రావల్పిండి

Image: RKC

ఆస్ట్రేలియా - 494/6

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా (1910 డిసెంబర్‌ 9)

వేదిక: సిడ్నీ

Image: RKC

ఆస్ట్రేలియా - 482/5

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా (2012 నవంబర్‌ 22)

వేదిక: ఆడిలైడ్‌

Image: RKC

ఇంగ్లాండ్‌ - 475/2

ప్రత్యర్థి: ఆస్ట్రేలియా (1934 ఆగస్టు 18)

వేదిక: ది ఓవల్‌

Image: RKC

ఇంగ్లాండ్‌ - 471/8

ప్రత్యర్థి: భారత్‌ (1936 ఆగస్టు 15)

వేదిక: ది ఓవల్‌

Image: RKC

టీ20 ఫార్మాట్‌లోనూ శతక్కొట్టారు!

అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదేశారు!

టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లు!

Eenadu.net Home