మిస్‌ యూనివర్స్‌..

టాప్‌ 5లో నిలిచింది వీరే!

మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో విక్టోరియా కెజార్‌ హెల్విగ్ గెలుపొందింది. ఈ పోటీల్లో టాప్‌ 5లో నిలిచిన భామలు వీరే!

విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌

డెన్మార్క్‌

విజేత

చిడిమ అదెట్సినా

నైజీరియా

తొలి రన్నరప్‌

మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్‌

మెక్సికో

రెండో రన్నరప్‌

సుచతా చువాంగ్‌శ్రీ

థాయిలాండ్‌

మూడో రన్నరప్‌

ఇలియానా మార్క్వెజ్‌

వెనెజువెలా

నాలుగో రన్నరప్‌

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home