బాద్షా పాట.. తారల ఆట!
బాలీవుడ్ సింగర్, ర్యాపర్ బాద్షా రూపొందించే ప్రైవేట్ పాటలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తుంటాయి. అందుకే, పలువురు హీరోయిన్లు కూడా బాద్షా పాటల్లో తళుక్కున మెరుస్తుంటారు. ఇప్పటి వరకు బాద్షా పాటల్లో కనిపించిన తారలెవరో చూద్దామా..
Image: Instagram
సబ్ గజబ్ - ఇలియానా
Image: Instagram
తౌబా - మాళవిక మోహనన్
Image: Instagram
తబాహీ - తమన్నా
Image: Instagram
స్లో స్లో - సీరత్ కపూర్
Image: Instagram
బ్యాడ్ బాయ్ X బ్యాడ్ గర్ల్ - మృణాల్ ఠాకూర్
Image: Instagram
పానీ పానీ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Image: Instagram
టాప్ టక్కర్ - రష్మిక మందనా
Image: Instagram
గెందా పూల్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Image: Instagram
హర్ గూంట్ మే స్వాగ్ - దిశా పటానీ
Image: Instagram