ఏ దేశం దగ్గర ఎంత బంగారం?

బంగారాన్ని స్థిరమైన, నమ్మదగిన వనరుగా భావిస్తున్న ప్రపంచ దేశాలు పెద్ద మొత్తంలో వీటిని నిల్వ చేసుకుంటున్నాయి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ఆదుకుంటున్న ఈ స్వర్ణాన్ని ఏ దేశాలు ఎంత టన్నుల్లో నిల్వ చేశాయంటే..?


(ఆధారం: వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌, ఆగస్టు నాటికి)

అమెరికా - 8,133.5 టన్నులు

జర్మనీ - 3,351.5 టన్నులు

ఇటలీ- 2,451.8 టన్నులు

ఫ్రాన్స్‌ - 2,436.9 టన్నులు

రష్యా - 2,335.9 టన్నులు

 చైనా - 2,264.3 టన్నులు

 స్విట్జర్లాండ్‌ - 1,039.9 టన్నులు

ఇండియా - 854.7 టన్నులు

జపాన్‌ - 846 టన్నులు

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

ఏ నోటు ముద్రణకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

సుకన్య సమృద్ధి పథకం గురించి తెలుసా?

Eenadu.net Home